NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ స్వల్పంగా తగ్గింది. ప్రాజెక్టు నీటిమట్టం 1080.40 అడుగులు కాగా, నీటి నిల్వ 46.057 టీఎంసీలుగా ఉంది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి 1,042 క్యూసెక్కుల నీరు చేరగా, వివిధ అవసరాలకు కలిపి 1,938 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
తెలంగాణ
ఎస్సారెస్పీకి స్వల్పంగా తగ్గిన ఇన్‌ఫ్లో


