ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్,నాన్ వెజ్ రైతు మార్కెట్లో సోమవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాట రూ.36, వంకాయ 40, బెండకాయ 26, పచ్చిమిర్చి 50, కాకర 50, బీరకాయ 50, పొట్లకాయ 36, సొరకాయ 26, దొండకాయ 44, గోరుచిక్కుడు 60, క్యాబేజీ 24, ఆలుగడ్డ 20, క్యారెట్ 54, బీన్స్ 100, క్యాప్సికం 66, ఉల్లిగడ్డలు 70, కోడిగుడ్లు (12) రూ.80 గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.
తెలంగాణ
మార్కెట్‌లో నేటి కూరగాయలు ధరలు


