హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే

WNP: జిల్లాలో క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ఆదివారం అభి స్పోర్ట్స్ అరేనాలో బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ.. విద్యతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. క్రమశిక్షణ,పట్టుదలతో సాధన చేసి ఉన్నత శిఖరాలకు చేరి జిల్లాకు పేరు తీసుకురావాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు.