ASF: కెరమెరి మండలం లఖ్మాపూర్ శివారులో వ్యవసాయ భూమిలో అక్రమంగా సాగు చేస్తున్న 364 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా సాగు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో భూమి కోటా పరందోలి గ్రామానికి చెందిన చేను రంగూ టోగ్రేకు చెందినదిగా గుర్తించారు.
తెలంగాణ
364 గంజాయి మొక్కలను స్వాధీనం


