ATP: బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడమే TDP లక్ష్యమని MLA దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వైసీపీ హయాంలో రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారని విమర్శించారు. బీసీల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం సుప్రీం కోర్టులో బలమైన వాదనలు వినిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'టీడీపీ లక్ష్యం బీసీలకు రాజకీయ ప్రాధాన్యం'


