NRML: ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైరల్ జ్వరాల బాధితులతో కిక్కిరిసిపోతుంది. ప్రతిరోజు 350 నుండి 400 మంది ఓపీ తీసుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరగడంతో ఆసుపత్రిలోని బెడ్లు సరిపోకపోవడంతో జిల్లా కేంద్రానికి రెఫర్ చేస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లే ఇలాంటి జ్వరాలు వస్తున్నాయని వైద్యులు తెలిపారు.
తెలంగాణ
వైరల్ జ్వరాలతో కిక్కిరిసిపోతున్న ప్రభుత్వ ఆసుపత్రి


