కృష్ణా జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల పునర్విభజనలో భాగంగా బందరు మండల పరిషత్‌ను రెండుగా విభజిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మచిలీపట్నం నార్త్, మచిలీపట్నం సౌత్ మండలాల పేరుతో మండల పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. నార్త్ మండలంలో 17 గ్రామ పంచాయతీలు, 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, సౌత్ మండలం 17 గ్రామ పంచాయతీలు, 11 ఎంపీటీసీ స్థానాలతో ఉంది.
ఆంధ్రప్రదేశ్
రెండుగా బందరు మండల పరిషత్ పునర్విభజన


