హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజేతలకు బహుమతులను అందజేసిన ఎస్పీ

ADB: జిల్లా కేంద్రంలోని ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గత 3 రోజులుగా నిర్వహించిన పోలీస్ క్రీడా పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు ఎస్పీ అఖిల్ మహాజన్ బహుమతులను అందజేశారు. క్రీడలతో మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ASP మౌనిక DSP, జీవన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.