హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రేషన్ లేదు.. డబ్బులు తీసుకో...!

NLR: రేషన్ షాపునకు సరుకులు కోసం వెళ్లగా డబ్బులు తీసుకోండని చెప్పిన ఘటన ఓ వృద్ధురాలికి నెల్లూరులో ఎదురయింది. నెల్లూరు ఏసీ నగర్ దగ్గరలో ఉన్న ఎనిమిదవ నెంబర్ రేషన్ దుకాణానికి వృద్ధురాలు సరుకుల కోసం వెళ్లారు. ఇక్కడ కాదు మీరు తీసుకునే షాపుకు వెళ్ళండి అని అన్నారు. పదో నంబర్ షాపుకు వెళ్లారు. అక్కడ సరుకులు లేవు. డబ్బులుతీసుకో అని డీలర్ చెప్పారని వృద్ధురాలు వాపోయింది.