NZB: రెడ్ క్రాస్ ఎన్నికల్లో ఇందూరు సేవా సమితి ప్యానల్ విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 11 మంది సేవా సమితి సభ్యులు విజేతలుగా నిలిచారు. బుస్స ఆంజనేయులు ప్యానెల్ నుంచి 4గురు విజయం సాధించారు. మొత్తం 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. 60 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా సాగింది.
తెలంగాణ
ప్రశాంతంగా రెడ్ క్రాస్ ఎన్నికలు


