NLR: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను స్వచ్ఛ పురస్కారాలకు ఎంపిక చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వాటిని అందిస్తారని జిల్లా సమగ్ర శిక్ష ఏపీసి డాక్టర్ వెంకటసుబ్బయ్య ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జిల్లాస్థాయి అవార్డులకు ఏఎస్ పేట మండలం చిరమణ జడ్పీ ఉన్నత, ఇందుకూరుపేట మండలంలోని పీవీ కండ్రిక ఎంపిపిఎస్ ఇంకా పలు పాఠశాలలు ఎంపికయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
నేడు పాఠశాలలకు పురస్కారాలు అందజేత


