భూపాలపల్లి జిల్లాలో 70వ ఎసీఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్-14, అండర్-17 స్విమ్మింగ్ ఎంపిక పోటీలు సింగరేణి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన సుమారు 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని ఎసీఎఫ్ సెక్రటరీ ఎల్.జైపాల్ తెలిపారు.
తెలంగాణ
ప్రారంభమైన స్విమ్మింగ్ పోటీలు


