PDPL: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిన్న నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్-14,16 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలను రాష్ట్ర అబ్జర్వర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ప్రతిభ కనబరిచిన 13 మంది క్రీడాకారులు నవంబర్14,15,16జరిగే జాతీయస్థాయి పోటీలకి ఎంపికయ్యారు.
తెలంగాణ
'జూనియర్ అథ్లెటిక్స్ మీట్ ఎంపిక పోటీలు'


