NLR: వినియోగదారుల సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఎస్ఈ సుధాకర్ సోమవారం విద్యుత్ భవన్లో నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు జరుగుతుందన్నారు. వినియోగదారులు 0861-2320427 ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి సమస్యలు చెప్పచ్చున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం


