హైదరాబాద్: 28°C
తెలంగాణ

అవినీతికి అడ్డాగా RTA కార్యాలయం

MHBD: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి.  ప్రతి ఫైల్‌కు ఒక రేటు విధించి కొందరు అధికారులు మధ్య వర్తులతో అవినీతికి పాల్పడుతున్నారు. అధికారులు ఏజెంట్ల ద్వారా వచ్చే వసూలు చేసే డబ్బులను ప్రస్తుతం ఇస్తున్న దానికంటే అదనంగా ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ అక్రమా వసూళ్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.