JN: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. ప్రతి పనికో రేటు విధించి కొందరు అధికారులు మధ్య వర్తులతో కలిసి అవినీతికి పాల్పడుతున్నారు. ఇటీవల అధికారులు ఏజెంట్ల ద్వారా వచ్చే వసూలు చేసే డబ్బులను ప్రస్తుతం ఇస్తున్న దానికంటే అదనంగా ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ అక్రమా వసూళ్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
అవినీతికి అడ్డాగా కార్యాలయం


