HNK: SIR పేరుతో ఓటర్లను తొలగించడం సరికాదని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అన్నారు. ఇండియన్ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సదస్సులో ‘దేశ ఎన్నికల విధానం–మైనార్టీ ప్రజల స్థితిగతులు’ అంశంపై ఆయన మాట్లాడారు. SIR ప్రక్రియలో ఓటర్ల తొలగింపుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం వారిని సన్మానించారు.
తెలంగాణ
ఓటర్ల తొలగింపు సరికాదు: పరకాల ప్రభాకర్


