MNCL: అమాయక ప్రజలను తప్పుదోవ పట్టించి అటవీ భూమిలో అక్రమ సాగుకు ఉసిగొల్పితే చట్టరీత్యా చర్యలు తప్పవని కుష్ణపెళ్లి FRO దయాకర్ ప్రకటనలో తెలిపారు. వేమనపల్లి మండలం బుయ్యారం అటవీ శివారు కంపాట్మెంట్ 399 అటవీ భూమి అని 2020లో అటవీ,రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి నిర్దారించారన్నారు. హైకోర్టు తీర్పులో అటవీ భూముల్లోకి వెళ్లకూడదని స్పష్టంగా ఉందన్నారు.
తెలంగాణ
'అటవీ భూమిలో అక్రమ సాగుకు పాల్పడితే చర్యలు తప్పవు'


