WGL: విద్యుదాఘాతంతో ఎయిర్ కంప్రెషర్, వాటర్ సర్వీసింగ్ కేంద్రం పూర్తిగా దగ్ధమైన ఘటన ఆదివారం నర్సంపేటలో జరిగింది. ఖాదర్‌పేటకు చెందిన దామెరుప్పుల శ్రీను నిర్వహిస్తున్న దుకాణంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఎయిర్ కంప్రెషర్‌తో పాటు వాటర్ సర్వీసింగ్ సామగ్రి కాలిపోయింది. సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.
తెలంగాణ
షార్ట్ సర్క్యూట్.. ఎయిర్ కంప్రెషర్ దగ్ధం


