JN: రఘనాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లోని సర్వాయి పాపన్న కోట ప్రాంగణంలో ఆదివారం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరుయాత్రపాట చిత్రీకరణ జరిగింది. పాపన్నగౌడ్ ధీరత్వం, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేందుకు పాటను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రభుత్వం ఆధునీకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
కోటలో పోరుయాత్ర పాట చిత్రీకరణ


