NZB: వర్ని మండలం జకోర గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు గడ్డం కలిగి ఉండి, ఆరెంజ్ రంగు దుస్తులు ధరించి ఉన్నాడని ఎస్సై వంశీ కృష్ణారెడ్డి తెలిపారు.
తెలంగాణ
నిజాంసాగర్ కాలువలో మృతదేహం లభ్యం!


