హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మలేరియా, డెంగీ నివారణపై దృష్టి

PPM: మలేరియా, డెంగీ నివారణ చర్యలను పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి ఆరోగ్య బృందం ఆదివారం జిల్లాలో పర్యటించింది.ఈ సందర్భంగా దొరజమ్ము వసతి గృహం, దుడ్డుఖల్లు PHC లను తనిఖీ చేసి ఆరోగ్య పరిస్థితులు, రికార్డులను పరిశీలించింది. అనంతరం లేబరేటరీ రికార్డులను తనిఖీ చేసి లోపాలను సరిదిద్దాలని, మలేరియా కేసులను పారదర్శకంగా నమోదు చేయాలని సూచించారు.