హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌గా మహబూబ్‌నగర్‌

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అండర్‌-17 బాలుర ఫుట్‌బాల్‌ టోర్నీ ముగిసింది. ఫైనల్లో మహబూబ్‌నగర్‌ జట్టు విజేతగా, నారాయణపేట రన్నరప్‌గా నిలిచాయి. సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌గౌడ్‌, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి వేణుగోపాల్‌ బహుమతులు అందజేశారు. క్రీడాకారులు, పీడీలు పాల్గొన్నారు.