కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో ఈనెల 11 నుంచి 20 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. భవానీ దీక్షలు, ప్రత్యేక అలంకారాలు, అన్నదానం, దాండియా వేడుకలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
మహాశక్తి ఆలయంలో నవరాత్రికి ఏర్పాట్లు


