హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రికి దళిత జర్నలిస్టుల ఫోరం వినతి

SRD: దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ దళిత జర్నలిస్టుల ఫోరం నాయకులు మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం సమర్పించారు. అలాగే ఈనెల 7న నిర్వహించే రాష్ట్ర మహాసభలకు హాజరుకావాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు విజయరాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.