హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళ హత్య కేసులో వ్యక్తి అరెస్ట్

MBNR: గండీడ్ మండలం వెన్నచెడ్ శివారులో మహిళ హత్య ఘటన కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చెల్లాపూరుకు చెందిన అమృతమ్మ (34) అదృశ్యం కేసులో మంగలి ఆనంద్ (28)ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డబ్బులు, వెండి ఆభరణాల వివాదంతో హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్సై రమేశ్‌కుమార్ తెలిపారు.