హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు వర్సిటీ పరీక్షల షెడ్యూల్ విడుదల

NRPT: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ III, V సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు అపరాధ రుసుము లేకుండా ఈనెల 7లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.  రూ.300 ఆలస్య రుసుముతో అక్టోబర్ 14 నాటికి దరఖాస్తు చేసుకోవాలన్నారు.