PDPL: ధర్మారంలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. బస్టాండు ప్రాంతంలో శునకాలు గుంపులుగా తిరుగుతుండటంతో స్థానికులు, వాహనదారులు భయపడుతున్నారు. మాంసం, చేపల విక్రయ కేంద్రాల వ్యర్థాలే ఇందుకు ప్రధాన కారణమని, వాటిని ఊరి బయటకు తరలిస్తే సమస్య తగ్గుతుందని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ధర్మారంలో పెరిగిన కుక్కల బెడద


