GNTR: నల్లపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని లాల్‌పురం రోడ్డులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు పట్టుబడగా, వారి వద్ద నుంచి 4 సెల్‌ఫోన్లు, రూ. 6,140 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడిన వారిని తదుపరి విచారణ నిమిత్తం నల్లపాడు పోలీసులకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి


