హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రిమ్స్ ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి'

ADB: ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై ఐటీడీఏ పీవో నివేదిక ఇచ్చి వారం గడిచినా చర్యలు లేకపోవడం దారుణమని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వేణుగోపాల్ యాదవ్ ఆదివారం ప్రశ్నించారు. ఒకే వ్యక్తికి పలు పదవులు కట్టబెట్టడంపై అభ్యంతరం తెలిపారు. రిమ్స్ సూపరింటెండెంట్ పదవిని భర్తీ చేయాలని, రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.