హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనకాపల్లి జిల్లా DPOగా బొబ్బిలి DDO

VZM: బొబ్బిలి DDO ఎం.కిరణ్‌ కుమార్‌ అనకాపల్లి జిల్లా DPOగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఈయన బొబ్బిలిలో పనిచేసిన సమయంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఈయన బదిలీపై స్దానిక MPDO రవికుమార్‌, మండల పరిషత్‌ ఉద్యోగులు హర్తం వ్యక్తం చేశారు. బొబ్బిలిలో పనిచేయడం ఆనందంగా ఉందని కిరణ్‌ కుమార్ తెలిపారు.