హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు'

NRML: మైనర్లకు సిగరెట్, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించవద్దని కుబీర్ ఎస్ఐ కృష్ణారెడ్డి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి విక్రయించే దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మైనర్ల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.