హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించనున్న ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఇవాళ ఉ. 10.30 నుంచి మ. 1 వరకు స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్‌ గోవిందరావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని 23 వార్డులకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు సమర్పించుకోవచ్చునని కమిషనర్‌ సూచించారు.