KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని మంత్రి క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 11.30 గంటలకు 12వ డివిజన్ వరదయ్య నగర్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం 4.30కు 48వ డివిజన్ గణేశ్ నగర్‌లో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 5.30 గంటలకు 32వ డివిజన్ గుట్టల బజార్‌లో జరిగే సభలో పాల్గొంటారని అన్నారు.
తెలంగాణ
మంత్రి తుమ్మల పర్యటన వివరాలు


