విశాఖపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఈ వేదిక సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక


