SKLM: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో నిన్నసాయంత్రం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సింగుపురానికి చెందిన ముద్దాడ వెంకటలక్ష్మి (35) రెండో భర్తతో గొడవలతో మనస్తాపానికి గురయ్యి ఈ చర్యకు పాల్పడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కె.వెంకటసురేష్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వివాహిత ఆత్మహత్యాయత్నం.. కారణమిదే!


