హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు శ్రీకాకుళంలో ఉద్యోగ మేళా: కలెక్టర్

SKLM: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో కౌశలం ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ఈనెల 6న ఉదయం 9 గంటలకు జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో ప్రీమియర్ ఎనర్జీ సంస్థ ప్రతినిధులు అప్రెంటిస్‌షిప్‌కు డిప్లొమా, ఐటీఐ అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు.