ఆస్ట్రేలియా-ఎ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో పాండిచ్చేరి వేదికగా మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్ జరగనుంది. కెప్టెన్‌గా రుతురాజ్ వ్యవహరించనున్నాడు. తొలి వన్డే మధ్యాహ్నం 2 గంటలకు (డే-నైట్), మిగతా రెండు మ్యాచ్‌లు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని బీసీసీఐ తెలిపింది.
క్రీడలు
IND A Vs AUS A: కెప్టెన్‌గా రుతురాజ్


