హైదరాబాద్: 28°C
క్రీడలు

WCL-2026లో డివిలియర్స్ విధ్వంసం

WCL-2026 టోర్నీలో వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ రిచર્ડ లెవీ (87), కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (70) అర్ధశతకాలతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి జోరుతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 242/5 పరుగుల భారీ స్కోరు చేసింది. విండీస్ బౌలర్లలో డేవ్ 2, బ్రావో, ఎడ్వర్డ్స్, ఎమ్రిట్ తలా ఒక వికెట్ పడగొట్టారు.