వెస్టిండీస్‌తో అక్టోబర్ 6 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. రెగ్యులర్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లనే ఈ సిరీస్‌లోనూ కొనసాగించనున్నట్లు సమాచారం. అయితే వైభవ్‌కు భవిష్యత్తులో కచ్చితంగా అవకాశాలు వస్తాయని, అప్పుడు మైదానంలో ఆధిపత్యం చెలాయిస్తాడని శ్రేయస్ వెల్లడించాడు.
క్రీడలు
సూర్యవంశీకి తుది జట్టులో చోటు డౌటే!


