హైదరాబాద్: 28°C
క్రీడలు

WCL టోర్నీకి పాకిస్తాన్ దూరం..!

WCL మూడో సీజన్ నుంచి పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు వైదొలిగినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లకు PCB ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌తో అక్టోబర్ 3న జరగాల్సిన తొలి మ్యాచ్ ఇప్పటికే వాయిదా పడింది. గత సీజన్‌లో పాకిస్తాన్‌తో ఆడటానికి భారత్ నిరాకరించడంతో పీసీబీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.