హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ, యువీ సరసన శుభ్‌మన్ గిల్

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' గెలుచుకున్నాడు. దీంతో భారత్ తరఫున ఈ అవార్డును అత్యధిక సార్లు గెలిచిన జాబితాలో గిల్ మూడో స్థానానికి చేరాడు. అతను 7 సార్లు ఈ అవార్డు అందుకోగా.. యువీ, ధోనీ, గంగూలీ కూడా ఏడేసి సార్లు ఈ ఘనత సాధించారు. సచిన్ (15), కోహ్లీ (12) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.