ఆసియా గేమ్స్‌లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్ తీరుపై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై కూడా లెగ్ స్పిన్నర్ అయి ఉండి బంతిని తిప్పలేకపోవడం బిష్ణోయ్‌కే చెల్లిందని విమర్శించాడు. కొందరు అతనికి అనవసరంగా హైప్ ఇస్తున్నారని అన్నాడు. పార్ట్ టైమర్ స్పిన్నర్ అభిషేక్ శర్మ కూడా బంతిని చక్కగా స్పిన్ చేయగలిగాడని మండిపడ్డాడు.
క్రీడలు
అతనికి అనవసరంగా హైప్ ఇస్తున్నారు: శ్రీకాంత్


