కేంద్ర ప్రభుత్వ మినరల్ ఆక్షన్ ప్రక్రియలో భాగంగా జమ్ముకశ్మీర్ చరిత్రలో తొలిసారిగా రెండు సున్నపురాయి బ్లాకులు విజయవంతంగా అమ్ముడయ్యాయి. అనంత్‌నాగ్ జిల్లాలోని కూట్-కాప్రాన్ (22.43 హెక్టార్లు, 4.75 మిలియన్ టన్నులు), వాంట్రాగ్ (5.36 హెక్టార్లు, 10.85 మిలియన్ టన్నులకు పైగా నిల్వలు) బ్లాకుల వేలంతో కేంద్ర పాలిత ప్రాంతంలో వ్యవస్థీకృత ఖనిజ అభివృద్ధికి కొత్త శకం ప్రారంభమైంది.
వార్తలు
జమ్ముకశ్మీర్‌లో తొలిసారి మినరల్ బ్లాకుల వేలం


