AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రొద్దుటూరులో ప్రతిష్ఠాత్మక జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. తర్వాత బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.30,156 కోట్లతో 27.36 లక్షల కొత్త కుళాయిలను ఏర్పాటు చేయనున్నాయి.
వార్తలు
నేడు కడపకు CBN, పవన్.. కీలక ప్రాజెక్టులకు శ్రీకారం


