హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బుర్రిపాలెం గ్రామానికి ఇద్దరు హీరోలు'

BPT: గతంలో సూపర్‌స్టార్ కృష్ణ బుర్రిపాలెం గ్రామానికి హీరోగా ఉంటే.. ఇప్పుడు పొలిటికల్ హీరోగా పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారని MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. బుర్రిపాలెం సభలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా డెల్టాలో పంటలు సస్యశ్యామలంగా ఉన్నాయంటే CM చంద్రబాబు పెట్టిన బిక్ష అన్నారు. పేదల కోసం 3లక్షల ఇళ్లు నిర్మించడం గొప్ప విషయమని చెప్పారు.