హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్దంకిలో కార్డాన్ సర్చ్

ప్రకాశం: అద్దంకి పట్టణంలోని గుర్రాల కాలనీలో ఆదివారం కార్డాన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు ఒక ఆటోని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసులు తెలిపారు. ప్రజలకు  సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు అరికట్టే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.