GNTR: మంగళగిరిలోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. కొప్పురావు కాలనీ, వడ్లపూడి సెంటర్, బాప్టిస్ట్ పేట, రాజీవ్ సెంటర్, భార్గవపేట, షరాఫ్ బజార్, మిద్దె సెంటర్, ఇస్లాంపేట, మెయిన్ బజార్‌లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అంతరాయం ఉంటుంది. లైన్ మరమ్మతులు కారణంగా సరఫరా నిలిచిపోనుందని డీఈఈ సురేష్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


