KDP: సిద్ధవటం హై లెవల్ వంతెనపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. భాకరాపేట నుంచి బద్వేల్‌కు వెళ్తున్న మినీ లారీ, వరిగడ్డి తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఎస్.రాజంపేటకు చెందిన పి.వెంకటాద్రి, భవనాసి శ్రీను గాయపడ్డారు. 108లో కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
సిద్ధవటం బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు


