NRML: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉప సర్పంచులు ఏడు రోజుల పాటు సంతకాలు చేయాలని ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నిర్మల్ జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పొద్దుటూరి సంపత్ రెడ్డి తెలిపారు. ఆదివారం కడెంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ.. సంతకాలు చేసే ముందు సంబంధిత బిల్లులకు పూర్తి ఆధారాలు, ఖర్చుల వివరాలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు.
తెలంగాణ
'ఏడు రోజుల పాటు సంతకాలకు ఉప సర్పంచులు సిద్ధం'


